Mon Dec 23 2024 19:45:04 GMT+0000 (Coordinated Universal Time)
ఈ నెల 30న ఏపీ మంత్రివర్గ సమావేశం
ఈ నెల 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. [more]
ఈ నెల 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. [more]
ఈ నెల 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్, లాక్ డౌన్ వంటి విషయాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. దీంతో పాటు పలు కీలక బిల్లులను ఆమోదించే అవకాశం ఉంది.
Next Story