Mon Dec 23 2024 14:24:17 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : సోషల్ డిెస్టెన్స్ తో ఏపీ కేబినెట్ భేటీ
ఏపీ మంత్రి వర్గ సమావేశంలో సోషల్ డెస్టెన్స్ పాటిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఏపీ కేబెనెట్ సమావేశం ప్రారంభమయింది. ఈ సమావేశంలో దూరంగా [more]
ఏపీ మంత్రి వర్గ సమావేశంలో సోషల్ డెస్టెన్స్ పాటిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఏపీ కేబెనెట్ సమావేశం ప్రారంభమయింది. ఈ సమావేశంలో దూరంగా [more]
ఏపీ మంత్రి వర్గ సమావేశంలో సోషల్ డెస్టెన్స్ పాటిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఏపీ కేబెనెట్ సమావేశం ప్రారంభమయింది. ఈ సమావేశంలో దూరంగా కుర్చీలు వేసి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. మంత్రుల వ్యక్తిగత సిబ్బందిని, కార్యదర్శులను కూడా సమావేశం నుంచి మినహాయింపు ఇచ్చారు. తక్కువ మంది సిబ్బందిని మంత్రివర్గ సమావేశంలోకి అనుమతించారు. సమావేశం కూడా త్వరగా ముగించాలని నిర్ణయించారు.
Next Story