Thu Dec 19 2024 07:58:52 GMT+0000 (Coordinated Universal Time)
చెప్పు విసిరింది రైతు అట
చంద్రబాబు కాన్వాయ్ పై దాడిపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. చంద్రబాబు కాన్వాయ్ పై చెప్పు విసిరింది ఒక రైతు అని డీజీపీ తెలిపారు. రాళ్లు [more]
చంద్రబాబు కాన్వాయ్ పై దాడిపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. చంద్రబాబు కాన్వాయ్ పై చెప్పు విసిరింది ఒక రైతు అని డీజీపీ తెలిపారు. రాళ్లు [more]
చంద్రబాబు కాన్వాయ్ పై దాడిపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. చంద్రబాబు కాన్వాయ్ పై చెప్పు విసిరింది ఒక రైతు అని డీజీపీ తెలిపారు. రాళ్లు విసిరింది మాత్రం ఒక రియల్టర్ అని చెప్పారు. ఈ ఇద్దరు చంద్రబాబు తమకు అన్యాయం చేశారని ఈ దాడికి పాల్పడినట్లు తమ విచారణలో పేర్కొన్నారని గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. తాము రాజధాని అమరావతిపై చంద్రబాబు పర్యటన సందర్భంగా ఎలాంట ి ఆంక్షలు విధించలేదన్నారు. చంద్రబాబు పర్యటన సజావుగా జరుగుతుందని చెప్పే తాము ఆయన పర్యటనకు అనుమతిచ్చామని గౌతమ్ సవాంగ్ తెలిపారు. దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని గౌతమ్ సవాంగ్ చెప్పారు.
Next Story