బిగ్ బ్రేకింగ్ : ఏపీ లో భారీ స్కామ్
ఆంధ్రప్రదేశ్ ఈఎస్ఐలోనూ భారీ కుంభకోణం జరిగినట్లు గుర్తించారు. వందల కోట్ల స్కామ్ ఈ ఆరు సంవత్సరాల్లో జరిగినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు గుర్తించారు. [more]
ఆంధ్రప్రదేశ్ ఈఎస్ఐలోనూ భారీ కుంభకోణం జరిగినట్లు గుర్తించారు. వందల కోట్ల స్కామ్ ఈ ఆరు సంవత్సరాల్లో జరిగినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు గుర్తించారు. [more]
ఆంధ్రప్రదేశ్ ఈఎస్ఐలోనూ భారీ కుంభకోణం జరిగినట్లు గుర్తించారు. వందల కోట్ల స్కామ్ ఈ ఆరు సంవత్సరాల్లో జరిగినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు గుర్తించారు. డైరెక్టర్లు రమేష్, రవికుమార్, విజయ్ ఈ ముగ్గురు డైరెక్టర్ల హయాంలోనే వందల కోట్ల నకిలీ బిల్లులు బయటపడ్డాయి. నకిలీ కొటేషన్లతో లేని కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చినట్లు తేలింది. వాస్తవ ధరకంటే 132 శాతం అధికంగా ఇచ్చనిట్లు తేలింది. నకిలీ సంస్థలకు 52 కోట్లు చెల్పింపులు చేశారు. ఈ ముగ్గురి డైరెక్టర్లకు. జాయింట్ డైరెక్టర్లు,ర ఫార్మాసిస్టులు సహకరిచంారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఓమ్నీ మెడీ లెజెండ్ ఎంటర్ ప్రైజెస్, ఎన్వెంటర్ పెర్మార్మెన్స్ సంస్థలు ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు నివేదికను విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంటు శాఖ విడుడల చేసింది.