Mon Dec 23 2024 05:39:04 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ హైకోర్టులో ఏపీ రైతుల హౌస్ మోషన్ పిటీషన్
నదీజలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడుతుందంటూ ఆంధ్రప్రదేశ్ రైతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కృష్ణా జిల్లాకు చెందిన గూడవల్లి శివరామకృష్ణ ప్రసాద్ తో పాటు మరికొందరు [more]
నదీజలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడుతుందంటూ ఆంధ్రప్రదేశ్ రైతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కృష్ణా జిల్లాకు చెందిన గూడవల్లి శివరామకృష్ణ ప్రసాద్ తో పాటు మరికొందరు [more]
నదీజలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడుతుందంటూ ఆంధ్రప్రదేశ్ రైతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కృష్ణా జిల్లాకు చెందిన గూడవల్లి శివరామకృష్ణ ప్రసాద్ తో పాటు మరికొందరు రైతులు హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ వేశారు. కేంద్ర జలవనరుల శాఖ, కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు, తెలంగాణ జెన్ కో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు ఏపీ ఇరిగేషన్ శాఖను ప్రతివాదులుగా చేర్చారు. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సస్పెండ్ చేయాలని వారు హైకోర్టును ఆశ్రయించారు.
Next Story