Mon Dec 23 2024 06:02:21 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్: రెండు సిట్ లు ఏర్పాటు చేసిన ఏపీ సర్కార్
డేటా చోరీ కేసులో నిన్న తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రెండు సిట్ లను నియమించింది. డేటా చోరీ అంశంపై [more]
డేటా చోరీ కేసులో నిన్న తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రెండు సిట్ లను నియమించింది. డేటా చోరీ అంశంపై [more]
డేటా చోరీ కేసులో నిన్న తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రెండు సిట్ లను నియమించింది. డేటా చోరీ అంశంపై సీనియర్ ఐపీఎస్ అధికారి బాలకృష్ణ నేతృత్వంలో 9 మందితో సిట్ ను ఏర్పాటు చేశారు. ఇక ఫారం-7 దుర్వినియోగంపై మరో 15 మంది అధికారులతో ఇంకో సిట్ ను నియమించారు. 13 జిల్లాల నుంచి ఒక్కో డీఎస్పీ ఉండేలా సిట్ ను ఏర్పాటు చేశారు.
Next Story