బ్రేకింగ్: సంచలన జీఓ తీసుకువచ్చిన ఏపీ ప్రభుత్వం
ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేయడాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఎన్నికల విధులతో సంబంధం లేని ఇంటెలిజెన్స్ డీజీపై [more]
ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేయడాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఎన్నికల విధులతో సంబంధం లేని ఇంటెలిజెన్స్ డీజీపై [more]
ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేయడాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఎన్నికల విధులతో సంబంధం లేని ఇంటెలిజెన్స్ డీజీపై ఎలా వేటు వేశారని ప్రశ్నిస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోహన్ పిటీషన్ దాఖలు చేసింది. మరోవైపు ఇదే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ రాశారు. దీంతో పాటు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఓ జీవో విడుదల చేసింది. ఈ జీఓ ప్రకారం కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు పోలీసులు ఎన్నికలు అయ్యే వరకు ఎన్నికల సంఘం పరిధిలోకి తెస్తూ జీఓ విడుదలైంది. అయితే, ఇంటెలిజెన్స్ మాత్రం ఎన్నికల సంఘం పరిధిలోకి రాదని స్పష్టం చేసింది. టీడీపీ చేస్తున్న వాదనకు మద్దతుగా జీఓ విడులైంది.