Wed Jan 15 2025 09:16:42 GMT+0000 (Coordinated Universal Time)
కత్తి మహేష్ కోసం ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ చికిత్స కోసం ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై కత్తి మహేష్ చెన్నైలోని ఒక ప్రయివేటు [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ చికిత్స కోసం ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై కత్తి మహేష్ చెన్నైలోని ఒక ప్రయివేటు [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ చికిత్స కోసం ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై కత్తి మహేష్ చెన్నైలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన చికిత్స కోసం సన్నిహితులు, బంధువులు ఫండ్ రైజింగ్ మొదలుపెట్టారు. కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నా ఆయనకు అనేక శస్త్ర చికిత్సలు చేశారు. ఇందుకు చాలా ఖర్చయింది. కత్తి మహేష్ చికిత్స కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 17 లక్షల రూపాయలను మంజూరు చేసింది.
Next Story