Wed Jan 15 2025 06:22:03 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్నికల పంచాయతీపై రేపు హైకోర్టులో
పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడంపై ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేేసింది. ఈ పిటీషన్ సోమవారం విచారణకురానుంది. నిమ్మగడ్డ [more]
పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడంపై ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేేసింది. ఈ పిటీషన్ సోమవారం విచారణకురానుంది. నిమ్మగడ్డ [more]
పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడంపై ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేేసింది. ఈ పిటీషన్ సోమవారం విచారణకురానుంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకపక్షంగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారంటూ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. తాము ఎన్నికలకు సిద్ధంగా లేమని, కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభం కానుందున, ఈ ఎన్నికల షెడ్యూల్ ను నిలుపుదల చేయాలని ప్రభుత్వం హౌస్ మోషన్ పిటీషన్ లో కోరింది. దీనిపై సోమవారం విచారణ జరగనుంది.
Next Story