Sat Dec 21 2024 11:00:30 GMT+0000 (Coordinated Universal Time)
వచ్చే నెల 5వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు
మే 5 వతేదీ నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 7వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు [more]
మే 5 వతేదీ నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 7వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు [more]
మే 5 వతేదీ నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 7వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లడంతో పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. పరీక్షా కేంద్రాలను పూర్తిగా శానిటైజ్ చేయడం, పరీక్ష కేంద్రాల వద్ద ఆరోగ్య కార్యకర్తలను నియమించాలని నిర్ణయించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయి. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పరీక్షలను నిర్వహిస్తున్నారు.
Next Story