Tue Dec 24 2024 14:16:25 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
సుప్రీంకోర్టులో ఏపీతరుపున అడ్వొకేట్ ఆన్ రికార్డ్ గా వ్యవహరిస్తున్న జీఎన్ రెడ్డిని ఏపీ ప్రభుత్వం తొలగించింది. ఆయన స్థానంలో మెహఫీజ్ నజ్వీ కొనసాగనున్నారు. ప్రభుత్వానికి ఇటీవల కాలంలో [more]
సుప్రీంకోర్టులో ఏపీతరుపున అడ్వొకేట్ ఆన్ రికార్డ్ గా వ్యవహరిస్తున్న జీఎన్ రెడ్డిని ఏపీ ప్రభుత్వం తొలగించింది. ఆయన స్థానంలో మెహఫీజ్ నజ్వీ కొనసాగనున్నారు. ప్రభుత్వానికి ఇటీవల కాలంలో [more]
సుప్రీంకోర్టులో ఏపీతరుపున అడ్వొకేట్ ఆన్ రికార్డ్ గా వ్యవహరిస్తున్న జీఎన్ రెడ్డిని ఏపీ ప్రభుత్వం తొలగించింది. ఆయన స్థానంలో మెహఫీజ్ నజ్వీ కొనసాగనున్నారు. ప్రభుత్వానికి ఇటీవల కాలంలో వ్యతిరేకంగా తీర్పులు వస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈనెల 10వ తేదీన నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు సుప్రీంకోర్టులో విచారణకు రానుండటంతో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
Next Story