Mon Dec 23 2024 18:15:13 GMT+0000 (Coordinated Universal Time)
మరోసారి సుప్రీంకోర్టుకు?
ఏపీ ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విశాఖలో గెస్ట్ హౌస్ నిర్మాణంపై ఏపీ హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. పరిపాలన సౌలభ్యం కోసం తాము గెస్ట్ [more]
ఏపీ ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విశాఖలో గెస్ట్ హౌస్ నిర్మాణంపై ఏపీ హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. పరిపాలన సౌలభ్యం కోసం తాము గెస్ట్ [more]
ఏపీ ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విశాఖలో గెస్ట్ హౌస్ నిర్మాణంపై ఏపీ హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. పరిపాలన సౌలభ్యం కోసం తాము గెస్ట్ హౌస్ ను నిర్మాణం చేపడుతున్నామని, దీనిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సుప్రీంకోర్టు విచారణ చేయనుంది.
Next Story