Mon Dec 23 2024 18:01:06 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : మరోసారి జగన్ ప్రభుత్వానికి చుక్కెదురు
సుప్రీంకోర్టులో మరోసారి ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలో ఇంగ్లీష్ మీడియం అమలుపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే ప్రతివాదులకు సుప్రీంకోర్టు [more]

సుప్రీంకోర్టులో మరోసారి ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలో ఇంగ్లీష్ మీడియం అమలుపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది. ఏపీలో ఇంగ్లీష్ మీడియం అమలుపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.
Next Story