Mon Dec 23 2024 09:24:32 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటీషన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటి ప్రాజెక్టుల విషయంలో రాజీపడటం లేదు. కృష్ణా జలాలు, నీటి ప్రాజెక్టులపై ఈరోజు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. తెలంగాణ వైఖరికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటి ప్రాజెక్టుల విషయంలో రాజీపడటం లేదు. కృష్ణా జలాలు, నీటి ప్రాజెక్టులపై ఈరోజు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. తెలంగాణ వైఖరికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటి ప్రాజెక్టుల విషయంలో రాజీపడటం లేదు. కృష్ణా జలాలు, నీటి ప్రాజెక్టులపై ఈరోజు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. తెలంగాణ వైఖరికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటీషన్ ను ఏపీ ప్రభుత్వం వేసింది. తెలంగాణలో అక్రమ నీటి ప్రాజెక్టులు నిర్మితమవుతున్నాయని, ఒప్పందానికి విరుద్ధంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని పిటీషన్ లో పేర్కొన్నారు. ఏపీకి న్యాయబద్దంగా రావాల్సిన నీటివాటను కేటాయించేలా ఆదేశాలివ్వాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీస్ వేసింది.
Next Story