Mon Dec 23 2024 06:07:43 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్ఐఏ విచారణ ఆపాలని ప్రభుత్వం మరో పిటీషన్
ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో ఎన్ఐఏ విచారణను ఆపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ప్రయత్నం చేస్తోంది. ఈ కేసు విచారణను ఆపాలంటూ ఎన్ఐఏ [more]
ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో ఎన్ఐఏ విచారణను ఆపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ప్రయత్నం చేస్తోంది. ఈ కేసు విచారణను ఆపాలంటూ ఎన్ఐఏ [more]
ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో ఎన్ఐఏ విచారణను ఆపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ప్రయత్నం చేస్తోంది. ఈ కేసు విచారణను ఆపాలంటూ ఎన్ఐఏ కోర్టులో ప్రభుత్వం మరో పిటీషన్ దాఖలు చేసింది. ఈ కేసు హైకోర్టులో ఉన్నందున తుదితీర్పు వచ్చేవరకు ఎన్ఐఏ విచారణను నిలిపివేయాలని పిటీషన్ లో ప్రభుత్వం కోరింది. ఇప్పటికే ఎన్ఐఏ విచారణపై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటీషన్ వేయగా, స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించిన విషయం తెలసిందే.
Next Story