Wed Jan 15 2025 23:52:28 GMT+0000 (Coordinated Universal Time)
ఆనందయ్య మందులో హానికర పదార్ధాలు
ఆనందయ్య పంపిణీ చేసే చుక్కల మందులో హానికరమైన పదార్థం ఉందని, ఇది కంటికి హాని చేస్తుందని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఆనందయ్య మందును ఐదు ల్యాబ్ [more]
ఆనందయ్య పంపిణీ చేసే చుక్కల మందులో హానికరమైన పదార్థం ఉందని, ఇది కంటికి హాని చేస్తుందని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఆనందయ్య మందును ఐదు ల్యాబ్ [more]
ఆనందయ్య పంపిణీ చేసే చుక్కల మందులో హానికరమైన పదార్థం ఉందని, ఇది కంటికి హాని చేస్తుందని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఆనందయ్య మందును ఐదు ల్యాబ్ లలో పరీక్షించినట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అయితే ఆనందయ్య తరుపున న్యాయవాది మాత్రం ఈ మందును ఆయుష్ కేంద్రాల్లో పరిశీలించాలని కోరారు. ల్యాబ్ ల నివేదికలను సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆనందయ్య పంపిణీ చేస్తున్న మందులన్నింటనీ ఓకే చేసిన ప్రభుత్వం కంట్లో వేసే మందుకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. ఈ విచారణను హైకోర్టు వాయిదా వేసింది.
Next Story