Wed Jan 15 2025 06:41:09 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : షెడ్యూల్ పై హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్
నిమ్మగడ్డ రమేష్ కుమార్ విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్ పై ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించనుంది. మరికాసేపట్లో హౌస్ మోషన్ పిటీషన్ వేయనుంది. హైకోర్టుకు నేటి నుంచి [more]
నిమ్మగడ్డ రమేష్ కుమార్ విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్ పై ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించనుంది. మరికాసేపట్లో హౌస్ మోషన్ పిటీషన్ వేయనుంది. హైకోర్టుకు నేటి నుంచి [more]
నిమ్మగడ్డ రమేష్ కుమార్ విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్ పై ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించనుంది. మరికాసేపట్లో హౌస్ మోషన్ పిటీషన్ వేయనుంది. హైకోర్టుకు నేటి నుంచి సెలవులు కావడంతో హౌస్ మోషన్ పిటీషన్ వేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం తరుపున న్యాయవాదులు అన్నీ సిద్ధం చేస్తున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ ను పంపిణీ చేయాల్సి ఉన్నందున ఇప్పట్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ప్రభుత్వం చెబుతోంది. ఎన్నికల కమిషనర్ కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారని ప్రభుత్వం హైకోర్టుకు చెప్పనుంది.
Next Story