Sun Dec 22 2024 23:52:29 GMT+0000 (Coordinated Universal Time)
నేడు వైసీపీలో పండగ… నామినేటెడ్ పోస్టుల భర్తీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయనుంది. దాదాపు 83 కార్పొరేషన్లకు ఛైర్మన్లను, డైరెక్టర్లను నియమించనున్నారు. గత కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి జగన్ దీనిపై కసరత్తులు [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయనుంది. దాదాపు 83 కార్పొరేషన్లకు ఛైర్మన్లను, డైరెక్టర్లను నియమించనున్నారు. గత కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి జగన్ దీనిపై కసరత్తులు [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయనుంది. దాదాపు 83 కార్పొరేషన్లకు ఛైర్మన్లను, డైరెక్టర్లను నియమించనున్నారు. గత కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి జగన్ దీనిపై కసరత్తులు చేస్తున్నారు. సామాజికవర్గాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా వివరాలు సేకరించి వారిలో పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వనున్నారు. మహిళలకు యభై శాతం పోస్టులను ఇవ్వనున్నారు. నేడు జాబితాను అధికారికంగా ప్రకటించనున్నారు.
Next Story