Mon Dec 23 2024 09:09:20 GMT+0000 (Coordinated Universal Time)
అమర జవాన్ల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం సాయం
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు అండగా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ ఘటనలో మృతి చెందిన జవాన్ల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ [more]
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు అండగా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ ఘటనలో మృతి చెందిన జవాన్ల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ [more]
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు అండగా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ ఘటనలో మృతి చెందిన జవాన్ల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పుల్వామా ఘటనను ఇప్పటికే ఖండించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ తరహా చర్యలు హేయమైనవన్నారు. ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు భారత ప్రభుత్వం తీసుకునే అన్ని చర్యలకూ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
Next Story