Sun Dec 22 2024 11:08:04 GMT+0000 (Coordinated Universal Time)
కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం మరో లేఖ
కృష్ణా యాజమాన్య బోర్డుకు మరోసారి ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ లేఖ రాసింది. కృష్ణా నది పరిధిలో ఉన్న రిజర్వాయర్లలో నీటి మట్టం పెరుగుతుందన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు [more]
కృష్ణా యాజమాన్య బోర్డుకు మరోసారి ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ లేఖ రాసింది. కృష్ణా నది పరిధిలో ఉన్న రిజర్వాయర్లలో నీటి మట్టం పెరుగుతుందన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు [more]
కృష్ణా యాజమాన్య బోర్డుకు మరోసారి ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ లేఖ రాసింది. కృష్ణా నది పరిధిలో ఉన్న రిజర్వాయర్లలో నీటి మట్టం పెరుగుతుందన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు భారీవరద నీరు వస్తుందని ఆ లేఖలో పేర్కొన్నారు. శ్రీశైలంలో నీటి మట్టం 870 అడుగులకు చేరిందని, కుడిగట్టు విద్యుత్తు కేంద్రంలో జలవిద్యుత్తు ఉత్పత్తికి అనుమతివ్వాలని ఆ లేఖలో కేఆర్ఎంబీని కోరారు. చట్ట ప్రకారం నీటిమట్టం పెరిగితే తమకు జలవిద్యుత్తు ఉత్పత్తి చేసే అధికారం ఉందని ఆ లేఖలో వారు తెలిపారు.
Next Story