Wed Dec 18 2024 14:05:38 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రి నాని కారు లారీతో ఢీ… ఇద్దరు మృతి
ఏపీ మంత్రి ఆళ్ల నాని కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తుండగా [more]
ఏపీ మంత్రి ఆళ్ల నాని కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తుండగా [more]
ఏపీ మంత్రి ఆళ్ల నాని కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది . రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో మంత్రి కారులో లేరు . ఈ కారు లో తన బంధు మిత్రులు కలిసి విజయవాడ వెళ్తున్నారని మంత్రి తెలిపారు. మర్రిపాడు మండలం సమీపంలో హైవే పై ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఇద్దరు మృతి చెందారు. వీరంతా మంత్రి నానికి సమీప బంధువులని తెలుస్తోంది.
Next Story