Mon Dec 23 2024 18:11:11 GMT+0000 (Coordinated Universal Time)
ముగిసిన ఏపీ కేబినెట్
ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఏపీ సీఎం వై.ఎస్.జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం నాలుగు గంటలపాటు భేటీ అయ్యింది. అగ్రిల్యాబ్ ల ఏర్పాటు, జెరూసలేం యాత్రికులకు [more]
ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఏపీ సీఎం వై.ఎస్.జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం నాలుగు గంటలపాటు భేటీ అయ్యింది. అగ్రిల్యాబ్ ల ఏర్పాటు, జెరూసలేం యాత్రికులకు [more]
ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఏపీ సీఎం వై.ఎస్.జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం
నాలుగు గంటలపాటు భేటీ అయ్యింది. అగ్రిల్యాబ్ ల ఏర్పాటు, జెరూసలేం యాత్రికులకు ఆర్థిక
సాయంపెంపు అంశాలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
Next Story