Mon Dec 23 2024 15:12:10 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్నికల్లో విజయం మాదే
పంచాయతీ ఎన్నికల్లో విజయం తమదేనని ఏపీ మంత్రులు తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయం వైసీపీదేనని, ప్రజారోగ్యం దృష్ట్యానే ఎన్నికలను ప్రభుత్వం వ్యతిరేకించిందని చెప్పారు. ఏకగ్రీవం అయ్యే [more]
పంచాయతీ ఎన్నికల్లో విజయం తమదేనని ఏపీ మంత్రులు తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయం వైసీపీదేనని, ప్రజారోగ్యం దృష్ట్యానే ఎన్నికలను ప్రభుత్వం వ్యతిరేకించిందని చెప్పారు. ఏకగ్రీవం అయ్యే [more]
పంచాయతీ ఎన్నికల్లో విజయం తమదేనని ఏపీ మంత్రులు తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయం వైసీపీదేనని, ప్రజారోగ్యం దృష్ట్యానే ఎన్నికలను ప్రభుత్వం వ్యతిరేకించిందని చెప్పారు. ఏకగ్రీవం అయ్యే పంచాయతీలకు నజరానాలు ఉంటాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. జనాభాను బట్టి నగదు చెల్లిస్తామని ఆయన చెప్పారు. ప్రజలంతా తమ పంచాయతీ అభివృద్ధి కోసం ఏకగ్రీవం అయ్యేందుకు ప్రయత్నించాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. ఈ ఎన్నికలు పార్టీ గుర్తు రహితంగా జరిగే ఎన్నికలని గుర్తుంచుకోవాలన్నారు.
Next Story