Fri Nov 22 2024 20:50:04 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ కొత్త మంత్రివర్గం ఫైనల్ లిస్ట్ ఇదే..
కొత్తమంత్రివర్గంలో సీఎం జగన్ అన్ని వర్గాలకు చెందిన వారికి సమన్యాయం చేశారు. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు..
ఏపీలో కొత్త మంత్రివర్గం ఖరారయింది. మొత్తం 25 మందితో కూడిన కొత్త మంత్రి వర్గం జాబితా విడుదలైంది. కొత్తమంత్రివర్గంలో సీఎం జగన్ అన్ని వర్గాలకు చెందిన వారికి సమన్యాయం చేశారు. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చెందిన వారికి ప్రాధాన్యత ఇచ్చారు. కొత్త మంత్రివర్గం రేపు ఉదయం 11.31 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనుంది.
ధర్మాన ప్రసాదరావు - వెలమ (బీసీ)
2. సీదిరి అప్పలరాజు- మత్స్యకార(బీసీ)
3. బొత్స సత్యనారాయణ- తూర్పు కాపు(బీసీ)
4. పీడిక రాజన్నదొర-(ఎస్టీ)
5. గుడివాడ అమర్నాథ్-(కాపు)
6. బూడి ముత్యాలనాయుడు- కొప్పుల వెలమ(బీసీ)
7. దాడిశెట్టి రాజా-(కాపు)
8. చెల్లుబోయిన వేణు- (బీసీ)
9. విశ్వరూప్-(ఎస్సీ)
10. తానేటి వనిత- (ఎస్సీ)
11. కారుమూరి నాగేశ్వరరావు-(బీసీ)
12. బొట్టు సత్యనారాయణ-(కాపు)
13. జోగి రమేష్- గౌడ(బీసీ)
14. అంబటి రాంబాబు-(కాపు)
15. మేరుగు నాగార్జున- మాల(ఎస్సీ)
16. విడదల రజని-రజక(బీసీ)
17. కాకాని గోవార్థన రెడ్డి(రెడ్డి)
18. అంజాద్ భాషా(ముస్లిం)
19. బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి(రెడ్డి)
20. గుమ్మనూరి జయరాం- బోయ(బీసీ)
21. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి-(రెడ్డి)
22. కె. నారాయణ స్వామి-(ఎస్సీ)
23. ఆర్కే రోజా(రెడ్డి)
24. ఉషశ్రీ చరణ్-కురుబ(బీసీ)
25. తిప్పేస్వామి-(ఎస్సీ)
ప్రభుత్వ చీఫ్ విప్ గా నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు
డిప్యూటీ స్పీకర్ గా కోలగట్ల వీరభద్రస్వామి
ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ గా మల్లాది విష్ణు
Next Story