Thu Dec 26 2024 18:03:35 GMT+0000 (Coordinated Universal Time)
ముగిసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం
అపెక్స్ కౌన్సిల్ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు సుదీర్ఘంగా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాలు బలమైన వాదనలను వినిపించాయి. ప్రధానంగా [more]
అపెక్స్ కౌన్సిల్ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు సుదీర్ఘంగా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాలు బలమైన వాదనలను వినిపించాయి. ప్రధానంగా [more]
అపెక్స్ కౌన్సిల్ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు సుదీర్ఘంగా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాలు బలమైన వాదనలను వినిపించాయి. ప్రధానంగా పోతిరెడ్డి పాడు సామర్థ్యం పెంచడం వంటి అంశాలపై తెలంగాణ అభ్యంతరాలను లేవనెత్తింది. అయితే తాము కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు నిబంధనల మేరకే పోతిరెడ్డి సామర్థ్యాన్ని పెంచుతున్నామని తెలిపింది. మిగులు జలాలను మాత్రమే వాడుకుంటున్నామని, దీనిపై అభ్యంతరం ఎందుకని ఏపీ ప్రభుత్వం ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
Next Story