Sat Dec 28 2024 02:05:27 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : అపెక్స్ కౌన్సిల్ భేటీ వాయిదా
అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 25వ తేదీన జరగాల్సిన అపెక్స్ కమిటీ సమావేశాన్ని వాయిదా వేసినట్లు కేంద్ర జల మంత్రిత్వ శాఖ తెలిపింది. [more]
అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 25వ తేదీన జరగాల్సిన అపెక్స్ కమిటీ సమావేశాన్ని వాయిదా వేసినట్లు కేంద్ర జల మంత్రిత్వ శాఖ తెలిపింది. [more]
అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 25వ తేదీన జరగాల్సిన అపెక్స్ కమిటీ సమావేశాన్ని వాయిదా వేసినట్లు కేంద్ర జల మంత్రిత్వ శాఖ తెలిపింది. సమావేశం తేదీని త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సమాచారం అందించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పై ఈ నెల 25వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించాల్సి ఉంది. కాగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు కరోనా సోకడంతో అపెక్స్ కమిటీ సమావేశాన్ని వాయిదా వేసినట్లు తెలిసింది.
Next Story