Sat Dec 28 2024 02:06:13 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : అక్టోబరు 6న అపెక్స్ కౌన్సిల్ భేటీ
అక్టోబరు 6న అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ మేరకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర జలవనరుల శాఖ తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య నెలకొన్న జలవివాదాలపై [more]
అక్టోబరు 6న అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ మేరకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర జలవనరుల శాఖ తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య నెలకొన్న జలవివాదాలపై [more]
అక్టోబరు 6న అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ మేరకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర జలవనరుల శాఖ తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య నెలకొన్న జలవివాదాలపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. ఈ సమావేశాలకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కావాలని కోరారు. కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పోతిరెడ్డి పాడు సామర్థ్యం పెంపుపై ప్రధానంగా చర్చ జరగనుంది. గతంలోనే జరగాల్సిన ఈ సమావేశం గజేంద్ర షెకావత్ కు కరోనా సోకడంతో వాయిదా పడింది.
Next Story