అపెక్స్ కౌన్సిల్ సమావేశం 25న.. ఈలోపే టెండర్లను?
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలను పరిష్కరిచేందుకు ఈ నెల 25వ తేదీన అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్ర జలవనరుల శాఖ తెలిపింది. వీడియో [more]
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలను పరిష్కరిచేందుకు ఈ నెల 25వ తేదీన అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్ర జలవనరుల శాఖ తెలిపింది. వీడియో [more]
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలను పరిష్కరిచేందుకు ఈ నెల 25వ తేదీన అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్ర జలవనరుల శాఖ తెలిపింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచుతూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పడుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు కూడా టెండర్లను నిలుపుదల చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం టెండర్లను ఖరారు చేసింది. దీంతో ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు.