Tue Dec 24 2024 12:50:28 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : రోజాకు షాకింగ్ న్యూస్
రోజాకు జగన్ ప్రభుత్వం షాకిచ్చింది. రోజా ప్రత్యర్థిని కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమించింది. ఈడగ కార్పొరేషన్ ఛైర్మన్ గా కేజే శాంతిని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. [more]
రోజాకు జగన్ ప్రభుత్వం షాకిచ్చింది. రోజా ప్రత్యర్థిని కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమించింది. ఈడగ కార్పొరేషన్ ఛైర్మన్ గా కేజే శాంతిని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. [more]
రోజాకు జగన్ ప్రభుత్వం షాకిచ్చింది. రోజా ప్రత్యర్థిని కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమించింది. ఈడగ కార్పొరేషన్ ఛైర్మన్ గా కేజే శాంతిని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నగరి నియోజవర్గంలోని వైసీపీలో రోజాకు వ్యతిరేకంగా కేజే కుమార్ గ్రూపు నడుపుతున్న సంగతి తెలిసిందే. రోజా కేజే కుమార్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన ఏర్పాదటు చేస్తునన కార్కక్రమాలకు కూడా వెళ్లడం లేదు. ఈ పరిస్థితుల్లో కేజే శాంతిని ఈడగ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం రోజాకు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.
- Tags
- roja
- à°°à±à°à°¾
Next Story