Sat Dec 21 2024 16:16:44 GMT+0000 (Coordinated Universal Time)
Ttd : నేడు టీటీడీ పాలకమండలి నియామకంపై విచారణ
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నియామకంపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. టీటీడీ నిబంధలనకు విరుద్ధంగా నియామకం చేపట్టారని ప్రజాప్రయోజన వ్యాజ్యం హైకోర్టులో దాఖలయింది. దీనిపై చీఫ్ [more]
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నియామకంపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. టీటీడీ నిబంధలనకు విరుద్ధంగా నియామకం చేపట్టారని ప్రజాప్రయోజన వ్యాజ్యం హైకోర్టులో దాఖలయింది. దీనిపై చీఫ్ [more]
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నియామకంపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. టీటీడీ నిబంధలనకు విరుద్ధంగా నియామకం చేపట్టారని ప్రజాప్రయోజన వ్యాజ్యం హైకోర్టులో దాఖలయింది. దీనిపై చీఫ్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి నేతృత్వంలో ధర్మాసనం నేడు విచారణ చేయనుంది. పాలకమండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేయకముందే విచారణ జరపాలని పిటీషనర్లు కోరారు.
Next Story