Mon Dec 23 2024 15:39:46 GMT+0000 (Coordinated Universal Time)
కేజ్రీవాల్ సంచలన నిర్ణయం.. ఒక్కొక్క కుటుంబానికి?
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ రాష్ట్రం పరిధిలోని పేదలందరికీ కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో పేదలెవ్వరూ ఆకలితో [more]
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ రాష్ట్రం పరిధిలోని పేదలందరికీ కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో పేదలెవ్వరూ ఆకలితో [more]
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ రాష్ట్రం పరిధిలోని పేదలందరికీ కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో పేదలెవ్వరూ ఆకలితో అలమటించకూడదని అరవింద్ కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే కరోనా రోగులకు వైద్యం చేస్తూ మృతి చెందిన డాక్టర్ల కుటుంబానికి కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించారు. ఢిల్లీ పరిధిలోనే జరిగిన నిజాముద్దీన్ సంఘటనతో అరవింద్ కేజ్రీవాల్ అప్రమత్తమయ్యారు. ఎక్కడ ఎలాంటి సమావేశాలు జరపకూడదని ఆదేశాలు జారీ చేశారు.
Next Story