Mon Dec 23 2024 09:38:29 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : కేజ్రీవాల్ సంచలన నిర్ణయం
ఢిల్లీ లో ఎలాంటి సడలింపులు ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. కరోనా వ్యాప్తి ఆందోలన కల్గిస్తుందన్నారు. ధిల్లీలో మొత్తం 77 కంటెయిన్ మెంట్ జోన్లను [more]
ఢిల్లీ లో ఎలాంటి సడలింపులు ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. కరోనా వ్యాప్తి ఆందోలన కల్గిస్తుందన్నారు. ధిల్లీలో మొత్తం 77 కంటెయిన్ మెంట్ జోన్లను [more]
ఢిల్లీ లో ఎలాంటి సడలింపులు ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. కరోనా వ్యాప్తి ఆందోలన కల్గిస్తుందన్నారు. ధిల్లీలో మొత్తం 77 కంటెయిన్ మెంట్ జోన్లను ఏర్పాటు చేశామన్నారు. ఢిల్లీలో ఉన్న అన్ని జిల్లాలను హాట్ స్పాట్ లుగా గుర్తించామన్నారు. ఇప్పటికే రెండు వేలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఉంది. కేసులు పెరుగుతున్నందున ఢిల్లీలో రేపటి నుంచి ఎలాంటి సండలింపులు ఇవ్వడం లేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఈ నెల 27వ తేదీన రివ్యూ చేసి సడలింపులపై నిర్ణయం తీసుకుంటామని కేజ్రావాల్ చెప్పారు.
Next Story