Mon Dec 23 2024 16:53:57 GMT+0000 (Coordinated Universal Time)
ఒంటిమిట్ట రామాయలం మూసివేత
కరోనా తీవ్రత పెరుగుతుండటంతో కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయాన్ని మూసివేయాలని పురావస్తు శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆలయాన్ని నెలరోజుల పాటు మూసిస్తున్నట్లు పురావస్తు శాఖ ప్రకటించింది. [more]
కరోనా తీవ్రత పెరుగుతుండటంతో కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయాన్ని మూసివేయాలని పురావస్తు శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆలయాన్ని నెలరోజుల పాటు మూసిస్తున్నట్లు పురావస్తు శాఖ ప్రకటించింది. [more]
కరోనా తీవ్రత పెరుగుతుండటంతో కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయాన్ని మూసివేయాలని పురావస్తు శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆలయాన్ని నెలరోజుల పాటు మూసిస్తున్నట్లు పురావస్తు శాఖ ప్రకటించింది. దేశంలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్న అన్ని ఆలయాలను మూసివేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మే 15వ తేదీవరకూ ఒంటిమిట్ట రామాలయాన్ని మూసివేస్టున్నట్ల అధికారులు ప్రకటించారు. కాగా ఈ నెల 21 నుంచి జరగాల్సిన శ్రీరామనవమి ఉత్సవాలపై సందిగ్దత నెలకొంది.
Next Story