Mon Dec 23 2024 10:22:28 GMT+0000 (Coordinated Universal Time)
కశ్మీర్ లో కలకలం
ఉగ్రవాదులు మరో సారి టార్గెట్ చేశారు. కశ్మీర్ లో 370 ఆర్టికల్ ను భారత ప్రభుత్వం రద్దు చేసినప్పటినుంచి ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే [more]
ఉగ్రవాదులు మరో సారి టార్గెట్ చేశారు. కశ్మీర్ లో 370 ఆర్టికల్ ను భారత ప్రభుత్వం రద్దు చేసినప్పటినుంచి ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే [more]
ఉగ్రవాదులు మరో సారి టార్గెట్ చేశారు. కశ్మీర్ లో 370 ఆర్టికల్ ను భారత ప్రభుత్వం రద్దు చేసినప్పటినుంచి ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే కశ్మీర్ లోని రాంబన్ లోకి ఉగ్రవాదులు చొరబడినట్లు సమాచారం అందడంతేనే బలగాలు అక్కడికి చేరుకున్నాయి. టెర్రరిస్టులు ఓ ఇంట్లో దాగి ఉన్నారని తెలియడంతోనే ఆ ఇంటిని మిలటరీ దళాలు చుట్టుముట్టాయి. ఆ ప్రాంతాల్లో సైన్యం సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది.
.
Next Story