Mon Dec 23 2024 10:16:38 GMT+0000 (Coordinated Universal Time)
అనంతపురంలో టెన్షన్… జేసీ అరెస్ట్ తో?
జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిల అరెస్ట్ అనంతపురంలో టెన్షన్ కు దారితీసింది. ఇద్దరినీ హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన పోలీసులు అనంతపురం పోలీస్ స్టేషన్ కు [more]
జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిల అరెస్ట్ అనంతపురంలో టెన్షన్ కు దారితీసింది. ఇద్దరినీ హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన పోలీసులు అనంతపురం పోలీస్ స్టేషన్ కు [more]
జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిల అరెస్ట్ అనంతపురంలో టెన్షన్ కు దారితీసింది. ఇద్దరినీ హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన పోలీసులు అనంతపురం పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. జేసీ అరెస్ట్ సందర్భంగా అనంతపురంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ తో ఆయన అనుచరులు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.జేసీ బ్రదర్స్ పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారందరిని అక్కడి నుంచి బయటకు పంపించేశారు. ఈరోజు సాయంత్రం జేసీ ప్రభాకర్ రెడ్డిని, అస్మిత్ రెడ్డిని న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చే అవకాశముంది.
Next Story