Mon Dec 23 2024 19:39:59 GMT+0000 (Coordinated Universal Time)
అరుణ్ జైట్లీకి అస్వస్థత
మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా కుటుంబ [more]
మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా కుటుంబ [more]
మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా కుటుంబ సభ్యులు అరుణ్ జైట్లీని హుటాహుటిన ఎయిమ్స్ ఆసుప్రతిలో చేర్చారు. అరుణ్ జైట్లీకి ఎయిమ్స్ వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్యశాఖ మంత్రి, హోమంత్రలులు హర్షవర్థన్, అమిత్ షాలు ఎయిమ్స్ కు చేరుకుని అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థిితిని వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు
Next Story