Thu Jan 16 2025 00:02:07 GMT+0000 (Coordinated Universal Time)
సీబీఐకి నో ఎంట్రీపై అరుణ్ జైట్లీ సీరియస్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ లోకి సీబీఐకి నో ఎంట్రీ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ తీవ్రంగా స్పందించారు. అవినీతి విషయంలో ఏ రాష్ట్రానికి సార్వభౌమాధికారం లేదని, తమ తప్పులను తప్పిపుచ్చుకునేందుకే ఏపీలోకి సీబీఐను అనుమతించడం లేదని విమర్శించారు. ఏదైనా జరుగుతుందేమోననే భయంతోనే ఏపీలోకి సీబీఐ రాకుండా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.
Next Story