Mon Dec 23 2024 19:05:56 GMT+0000 (Coordinated Universal Time)
అరుణ్ జైట్లీకి సీరియస్
మాజీ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన గత వారంరోజులుగా ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో [more]
మాజీ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన గత వారంరోజులుగా ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో [more]
మాజీ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన గత వారంరోజులుగా ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో అరుణ్ జైట్లీ ఎయిమ్స్ లో చేరారు. అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థిితిని తెలుసుకునేందుకు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ మరికాసేపట్లో ఎయిమ్స్ కు వెళ్లనున్నారు. అరుణ్ జైట్లీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అందుకే ఆయన మంత్రివర్గంలోకూడా చేరలేదు.
Next Story