Mon Dec 23 2024 10:54:22 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో అక్కడ వారం రోజులు లాక్ డౌన్
ఏపీలో కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో లాక్ డౌన్ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలంలో అధికారులు లాక్ డౌన్ విధించారు. లాక్ డౌన్ [more]
ఏపీలో కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో లాక్ డౌన్ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలంలో అధికారులు లాక్ డౌన్ విధించారు. లాక్ డౌన్ [more]
ఏపీలో కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో లాక్ డౌన్ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలంలో అధికారులు లాక్ డౌన్ విధించారు. లాక్ డౌన్ వారం రోజుల పాటు అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు. కేసులు ఎక్కువగా పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఉదయం 7గంటల నుంచి 11గంటల వరకూ నిత్యావసరాల వస్తువల కొనుగోళ్లకు అనుమతి ఇస్తున్నారు. వారం తర్వాత కేసుల తగ్గుదలపై సమీక్షించి లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.
Next Story