Mon Dec 23 2024 19:53:56 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ కు అసద్ స్పెషల్ రిక్వెస్ట్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. చంచలగూడ జైలును ఇతర ప్రాంతాలకు తరలించాలని అసదుద్దీన్ ఒవైసీ కోరారు. [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. చంచలగూడ జైలును ఇతర ప్రాంతాలకు తరలించాలని అసదుద్దీన్ ఒవైసీ కోరారు. [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. చంచలగూడ జైలును ఇతర ప్రాంతాలకు తరలించాలని అసదుద్దీన్ ఒవైసీ కోరారు. వరంగల్ సెంట్రల్ జైలును తరలించి అక్కడ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తున్నట్లుగానే, చంచలగూడ జైలును కూడా తరలించి ఇక్కడ హార్డ్ వేర్ పార్క్ ను అభివృద్ధి చేయాలని అసదుద్దీన్ ఒవైసీ కోరారు. చంచలగూడ జైలును తరలిస్తే 45 ఎకరాల స్థలం లభిస్తుందని, హైదరాబాద్ దక్షిణ ప్రాంత ప్రజలకు ఉపయోగపడేలా హార్డ్ వేర్ పార్క్ ను అభివృద్ధి చేయాలని అసదుద్దీన్ ఒవైసీ కేసీఆర్ ను ట్విట్వర్ ద్వారా కోరారు.
Next Story