Wed Dec 25 2024 00:54:35 GMT+0000 (Coordinated Universal Time)
ఇంతమంది ఛస్తున్నా జగన్ కు పట్టదా?
సచివాలయంలో ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వానికి మాత్రం పట్టడ లేదని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. ముఖ్యమంత్రి జగన్ తన మూర్ఖత్వంతో ఉద్యోగుల ప్రాణాలను బలి [more]
సచివాలయంలో ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వానికి మాత్రం పట్టడ లేదని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. ముఖ్యమంత్రి జగన్ తన మూర్ఖత్వంతో ఉద్యోగుల ప్రాణాలను బలి [more]
సచివాలయంలో ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వానికి మాత్రం పట్టడ లేదని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. ముఖ్యమంత్రి జగన్ తన మూర్ఖత్వంతో ఉద్యోగుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికే ఏపీ సచివాలయంలో ఐదుగురు ఉద్యోగులు కరోనాతో మరణించారని అశోక్ బాబు తెలిపారు. సచివాలయ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు. మృతి చెందిన ఒక్కొక్క కుటుంబానికి కోటి పరిహారం ఇవ్వాలని అశోక్ బాబు కోరారు.
Next Story