Wed Dec 25 2024 00:57:35 GMT+0000 (Coordinated Universal Time)
వాళ్లతో పెట్టుకుంటే ప్రభుత్వం కూలడం ఖాయం
వైసీపీ ప్రభుత్వం రాజకీయ ఉద్యోగులకు న్యాయం చేస్తుందని, నిరుద్యోగులకు అన్యాయం చేస్తుందని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. 2.50 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన [more]
వైసీపీ ప్రభుత్వం రాజకీయ ఉద్యోగులకు న్యాయం చేస్తుందని, నిరుద్యోగులకు అన్యాయం చేస్తుందని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. 2.50 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన [more]
వైసీపీ ప్రభుత్వం రాజకీయ ఉద్యోగులకు న్యాయం చేస్తుందని, నిరుద్యోగులకు అన్యాయం చేస్తుందని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. 2.50 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన జగన్ ఆ తర్వాత మాట మార్చారని, మడమ తిప్పారని అన్నారు. ఏపీలో ఉద్యోగాల భర్తీని వెంటనే చేపట్టాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు. లేకుంటే యువత తిరబడే అవకాశముందని, ప్రభుత్వం కూలిపోతుందని అశోక్ బాబు శాపనార్ధాలు పెట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం తప్పుఒప్పుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు.
Next Story