Tue Dec 24 2024 00:13:25 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : చంద్రబాబు నిర్ణయంపై అశోక్ కూడా అసంతృప్తి
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని సీనియర్ నేతలు తప్పుపడుతున్నారు. అశోక్ గజపతి రాజు సయితం అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజమైన కార్యకర్తలు ఈ [more]
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని సీనియర్ నేతలు తప్పుపడుతున్నారు. అశోక్ గజపతి రాజు సయితం అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజమైన కార్యకర్తలు ఈ [more]
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని సీనియర్ నేతలు తప్పుపడుతున్నారు. అశోక్ గజపతి రాజు సయితం అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజమైన కార్యకర్తలు ఈ నిర్ణయంతో నష్టపోతారని అశోక్ గజపతిరాజు అభిప్రాయపడ్డారు. విజయనగరంలో తాము బరిలోకి దింపిన అభ్యర్థులు పోటీ చేస్తారని అశోక్ గజపతిరాజు కుమార్తె ఆదితి గజపతిరాజు చెప్పారు.
Next Story