Tue Dec 24 2024 16:25:05 GMT+0000 (Coordinated Universal Time)
శ్రావణి ఆత్మహత్య కేసు…..పరారీలో అశోక్ రెడ్డి
టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో మూడో నిందితుడుగా ఉన్న సినీ నిర్మాత అశోక్ రెడ్డి పరారీలో ఉన్నారు. ఈ కేసులో ఆయనన నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. [more]
టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో మూడో నిందితుడుగా ఉన్న సినీ నిర్మాత అశోక్ రెడ్డి పరారీలో ఉన్నారు. ఈ కేసులో ఆయనన నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. [more]
టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో మూడో నిందితుడుగా ఉన్న సినీ నిర్మాత అశోక్ రెడ్డి పరారీలో ఉన్నారు. ఈ కేసులో ఆయనన నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. శ్రావణి ఆత్మహత్య కేసులో ఏ1 గా దేవరాజ్ రెడ్డి, ఏ 2గా సాయి, ఏ3 గా అశోక్ రెడ్డి లను చేర్చారు. అయితే అశోక్ రెడ్డి పోలీసులను తప్పించుకు తిరుగుతున్నారు. ఆయన ఫోన్ కూడా స్విచాఫ్ చేసి ఉండటంతో అశోక్ రెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసులో 17 మందిని పోలీసులు విచారించారు. సాయిరెడ్డి, దేవారాజ్ లను పోలీసులు రిమాండ్ కు తరలించారు.
Next Story