Mon Dec 23 2024 13:27:45 GMT+0000 (Coordinated Universal Time)
అక్కడ వ్యాక్సినేషన్ అందరికీ ఉచితమే
అందరికీ ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ అందించేందుకు అసోం ప్రభుత్వం సిద్ధమయింది. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్ల వయసు దాటిన వారందరికీ ఉచితంగా టీకాలు వేయనుంది. [more]
అందరికీ ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ అందించేందుకు అసోం ప్రభుత్వం సిద్ధమయింది. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్ల వయసు దాటిన వారందరికీ ఉచితంగా టీకాలు వేయనుంది. [more]
అందరికీ ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ అందించేందుకు అసోం ప్రభుత్వం సిద్ధమయింది. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్ల వయసు దాటిన వారందరికీ ఉచితంగా టీకాలు వేయనుంది. ఈ మేరకు అసోం ప్రభుత్వం భారత్ బయోటెక్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం కోటి టీకాలకు అసోం ప్రభుత్వం భారత్ బయోటెక్ కు ఆర్డర్ ఇచ్చింది. ఈ వ్యాక్సిన్ ను అసోంలోని అందరికీ ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Next Story