Mon Dec 23 2024 03:02:28 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్: ట్యాంక్ బండ్ పై టెన్షన్
ట్యాంక్ బండ్ పైకి ఆర్టీసీ కార్మికులు దూసుకు వస్తున్నారు. పోలీసుల భద్రతావలయాలను ఛేదించుకుని మరీ ఆర్టీసీ కార్మికులు ట్యాంక్ బండ్ పైకి వచ్చారు. ట్యాంక్ బండ్ ముట్టడికి [more]
ట్యాంక్ బండ్ పైకి ఆర్టీసీ కార్మికులు దూసుకు వస్తున్నారు. పోలీసుల భద్రతావలయాలను ఛేదించుకుని మరీ ఆర్టీసీ కార్మికులు ట్యాంక్ బండ్ పైకి వచ్చారు. ట్యాంక్ బండ్ ముట్టడికి [more]
ట్యాంక్ బండ్ పైకి ఆర్టీసీ కార్మికులు దూసుకు వస్తున్నారు. పోలీసుల భద్రతావలయాలను ఛేదించుకుని మరీ ఆర్టీసీ కార్మికులు ట్యాంక్ బండ్ పైకి వచ్చారు. ట్యాంక్ బండ్ ముట్టడికి ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ట్యాంక్ బండ్ నలువైపులా దారులను పోలీసులు మూసివేసినా కొద్దిసేపటి క్రితం కార్మికులు ట్యాంక్ బండ్ పైకి అడుగుపెట్టారు. పోలీసులు నిలువరించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ట్యాంక్ బండ్ పైకి రాకుండా అడ్డుకుంటుండటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆందోళన కారులు పోలీసులపై రాళ్లు రువ్వుతున్నారు. దీంతో నలుగురి పోలీసులకు గాయాలు అయినట్లు తెలుస్తోంది.
Next Story