Thu Nov 28 2024 15:31:32 GMT+0000 (Coordinated Universal Time)
విషమించిన మాజీ ప్రధాని ఆరోగ్యపరిస్థితి
మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారి వాజపేయి ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించినట్లుగా AIIMS విడుదల చేసిన హెల్త్ బుల్లెటిన్ లో తెలియ జేశారు.
9 వారాలుగా ఐయిమ్స్ లో చికిత్స్త పొందుతున్న వాజపేయి ఆరోగ్య పరిస్థితి గత 24 గంటల్లో బాగా క్షీణించినట్లుగా ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ సాయంత్రం 7:15 నిమిషాలకు ఆసుపత్రికి చేరుకొని దాదాపు 50 నిమిషాలు ఆసుపత్రిలో గడిపారు. పీయూష్ గోయల్ , స్మ్రితి ఇరానీ, మీనాక్షి లేఖి తో బాటు పలువురు ప్రముఖులు శ్రీ వాజపేయి ని సందర్శించిన వారిలో వున్నారు.
Next Story