Breaking : ప్రేమ వద్దన్నందుకు తండ్రిని హత్య చేయించి?
కుషాయిగూడలో దారుణం జరిగింది. ప్రేమను నిరాకరించినందుకు ఒక బాలిక కన్న తండ్రిని హత్య చేయించింది. కుషాయిగూడలో రామకృష్ణ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దీనిపై విచారించిన [more]
కుషాయిగూడలో దారుణం జరిగింది. ప్రేమను నిరాకరించినందుకు ఒక బాలిక కన్న తండ్రిని హత్య చేయించింది. కుషాయిగూడలో రామకృష్ణ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దీనిపై విచారించిన [more]
కుషాయిగూడలో దారుణం జరిగింది. ప్రేమను నిరాకరించినందుకు ఒక బాలిక కన్న తండ్రిని హత్య చేయించింది. కుషాయిగూడలో రామకృష్ణ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దీనిపై విచారించిన పోలీసులకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. నిందితులను నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
సుపారీ గ్యాంగ్ తో….
కుషాయిగూడలో నివాసముండే రామకృష్ణ హత్యకు గురయ్యారు దీనిపై పోలీసులు విచారణ జరిపారు. రామకృష్ణ కుమార్తె ప్రేమలో పడింది. దానిని ఆయన తిరస్కరించారు. దీంతో ఆ బాలిక తన తండ్రి తినే ఆహారంలో మత్తు మందు కలిపింది. స్పృహ కోల్పోయిన వెంటనే ప్రియుడిని రప్పించి, కొందరితో కలసి హత్య చేయించింది. తండ్రిని హత్య చేయించేందుకు ఆ బాలిక సుపారీ గ్యాంగ్ ను కూడా మాట్లాడుకుంది. పోలీసులు బాలికతో పాటు నలుగురిని అరెస్ట్ చేశారు.