Mon Dec 23 2024 15:20:16 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : విశాఖలో దారుణం.. ఒకే కుటుంబంలో ఆరుగురు హత్య
విశాఖపట్నంలోని పెందుర్తి నియోజకవర్గంలోని జుత్తాడలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. వీరందరినీ ఒకే వ్యక్తి చంపి ఉంటాడని పోలీసులు [more]
విశాఖపట్నంలోని పెందుర్తి నియోజకవర్గంలోని జుత్తాడలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. వీరందరినీ ఒకే వ్యక్తి చంపి ఉంటాడని పోలీసులు [more]
విశాఖపట్నంలోని పెందుర్తి నియోజకవర్గంలోని జుత్తాడలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. వీరందరినీ ఒకే వ్యక్తి చంపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు అప్పలరాజుగా పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. కుటుంబ కలహాలే ఈ హత్యలకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Next Story