Mon Dec 23 2024 02:19:28 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో మరో ఎన్నికకు సిద్ధం
తెలంగాణలో మరో ఎన్నికకు అధికారులు సిద్ధం చేశారు. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల రెండు కార్పొరేషన్లలో పోలింగ్ జరగనుంది. ఈ నెల [more]
తెలంగాణలో మరో ఎన్నికకు అధికారులు సిద్ధం చేశారు. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల రెండు కార్పొరేషన్లలో పోలింగ్ జరగనుంది. ఈ నెల [more]
తెలంగాణలో మరో ఎన్నికకు అధికారులు సిద్ధం చేశారు. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల రెండు కార్పొరేషన్లలో పోలింగ్ జరగనుంది. ఈ నెల 18వ తేదీ వరకూ నామినేషన్లను స్వీకరిస్తారు. 22వరకూ నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. మే 3వ తేదీన కౌంటింగ్ జరగనుంది. వరంగల్ కార్పొరేషన్ పరిధిలో 60, ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 66 డివిజన్లకు ఈ నెల 30వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి
Next Story